నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ పట్టణంలోని సన్ఫ్లవర్ హైస్కూల్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును బుధవారం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. నా పుట్టిన గడ్డపై రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉంది అన్నారు. రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని […]
The post ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు appeared first on Navatelangana.
Leave A Comment