• Login / Register
  • Site Logo

    ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీనీ అమలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంథని పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బోయిన్‌పేట, ముత్యాలమ్మవాడ, కూరగాయల మార్కెట్‌తో పాటు పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంథని మున్సిపల్ పరిధిలోని 13 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించి పట్టణ అభివృద్ధికి […]

    The post ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీనీ అమలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment