– అశ్వారావుపేట మున్సిపాల్టీ – వార్డు వారీ వివరాలునవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని 22 వార్డులకు 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు: 8,085 మహిళలు: 8,761 ఇతరులు: 4 22 వార్డులలో మహిళలకు 11 వార్డులు రిజర్వ్ అయ్యాయి. రిజర్వేషన్ విభజన ఇలా ఉంది: ఎస్టీ: 3 ఎస్సీ: 4 బీసీ: 4 జనరల్ (మహిళ): 6 అన్రిజర్వడ్: 5 […]
The post ఎన్నికలకు సిద్ధంగా మున్సిపాల్టీ ఎన్నికల సిబ్బంది appeared first on Navatelangana.
Leave A Comment