• Login / Register
  • Site Logo

    ఎన్నారైల నుంచి ‘శాతవాహన’కు భారీ విరాళాలు

    Rss వార్తలు

    కొత్త కోర్సుల ప్రవేశం, రికార్డు గ్రాడ్యుయేట్లునాణ్యతా ప్రమాణాల పెంపుకు చర్యలుశాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో వైస్‌-ఛాన్సలర్‌ ప్రొ. ఉమేష్‌ కుమార్‌నవతెలంగాణ- కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధిఅమెరికాలోని తెలుగు ఎన్నారైల నుంచి యూనివర్సిటీకి భారీ స్థాయిలో విరాళాలు, దాతత్వం లభిస్తోందని అని శాతవాహన యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ (వీసీ) ప్రొఫెసర్‌ యు. ఉమేష్‌ కుమార్‌ తెలిపారు. యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ వేడుకలో ఆయన తన నివేదికను సమర్పిస్తూ ప్రసంగించారు. ఉత్తర తెలంగాణ ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ చేస్తున్న కషిని వివరించారు. […]

    The post ఎన్నారైల నుంచి ‘శాతవాహన’కు భారీ విరాళాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment