నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డేయే కూటమి మానిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్డేయే మానిఫెస్టోపై మహగఠ్‌బందన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సెటైర్లు వేశారు. సంకల్ప పత్ర్ కాదు సారీ పత్ర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ప్రజలకు క్షమాపణ చెపుతూ ఎన్డీయే కూటమి ఓ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నితిష్ ప్రభుత్వం అమలు చేయాలేదని మండిపడ్డారు. ఆ హామీలు […]
The post ఎన్డేయే మానిఫెస్టోపై తేజస్వీ యాదవ్ సెటైర్లు appeared first on Navatelangana.
Leave A Comment