నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్డేయే గెలుపు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రుణంలో రూ. 14,000 కోట్లను ఉచితాల కోసం వాడారని అన్నారు. రాష్ట్రంలోని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 10,000 బదిలీ చేసిన ‘‘సీఎం మహిళా రోజ్ గార్ యోజన’’ పథకాన్ని దుయ్యబట్టారు. ఈ డబ్బులతో మహిళ ఓటర్లను ఆకట్టుకున్నారని అన్నారు. అధికాం కోసం బీజేపీ కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.నితీష్ […]
The post ఎన్డేయే గెలుపుపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు appeared first on Navatelangana.
Leave A Comment