– రూ.10 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నైవేలీ కార్పొరేషన్ సిద్ధం– రాష్ట్ర ప్రభుత్వం భూమి చూపెట్టాలి– పొలాల్లో సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు కోసమే పీఎం కుసుం పథకం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నైవేలీ కార్పొరేషన్ లిమిటెడ్ […]
The post ఎన్టీపీసీ విద్యుత్ను తెలంగాణే కొనాలి appeared first on Navatelangana.
Leave A Comment