• Login / Register
  • Site Logo

    ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టుల మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

    The post ఎన్‌కౌంటర్‌..నలుగురు మావోయిస్టుల మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment