– న్యాయస్థానాలు సుమోటోగా ఎందుకు స్వీకరించవు?– నేడు మఖ్దూంభవన్‌లో వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో రౌండ్ టేబుల్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎన్‌కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వమే మావోయిస్టులను హత్యచేయించడంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లను సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని కోర్టులను కోరారు. మావోయిస్టులను ఏకపక్షంగా చంపేయడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో వామపక్ష, ప్రజాస్వామిక మేధావులతో […]
The post ఎన్‌కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలి appeared first on Navatelangana.
Leave A Comment