మావోయిస్టులతో చర్చలు జరపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నవతెలంగాణ-జనగామఅటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న మావోయిస్టుల బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం హత్యలు చేస్తోందని, బూటకపు ఎన్‌కౌంటర్‌లు ఆపి మావోయిస్టులతో […]
The post ఎన్‌కౌంటర్లన్నీ బీజేపీ ప్రభుత్వ హత్యలే appeared first on Navatelangana.
Leave A Comment