• Login / Register
  • Site Logo

    ఎన్ఎస్ఎస్ వాలంటర్స్ శ్రమదానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు టౌన్ ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ జాతీయ సేవా పథకంలో భాగంగా, శనివారం శ్రమదానం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. ప్రైమరీ సెంటర్ చుట్టూ చెత్తాచెదారం తొలగించారు.నిర్వాహకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ వైద్య పరీక్షలు చేశారు.  ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నల్ల బోలుముత్యాలు ,ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉష, చైతన్య, నాజియా, అక్షయ, ప్రకృతి రాజా,సంతోష్ సాయి సౌమ్య శిరీష, సౌమ్య,వర్ష, లక్ష్మణ్ […]

    The post ఎన్ఎస్ఎస్ వాలంటర్స్ శ్రమదానం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment