– లౌకికవాదం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం– ఎన్సీఈఆర్టీ సమావేశంలో కేంద్ర విధానాలు ఎండగట్టా– కేంద్ర ఎత్తుగడలు చిత్తు చేసేందుకు ఈ నిర్ణయం– పీఎం-శ్రీ అమలుపై కేరళ విద్యా మంత్రి శివకుట్టితిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-శ్రీ పథకంపై కేరళలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంగీకరించింది. పథకం అమలు కోసం కేంద్రంతో అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేసింది. దీనిపై కాంగ్రెస్ సహా […]
The post ఎన్‌ఈపీని అంగీకరించినట్టు కాదు appeared first on Navatelangana.
Leave A Comment