అతి భీకరమైన, అత్యంత వినాశనకరమైన ‘ద్వితీయ ప్రపంచ యుద్ధం (1939-45)’తో కుదేలయిపోయిన దేశాలు శాంతి, శ్రేయస్సులకై అలమటిస్తున్న సమయంలో, అమెరికా నేతత్వంలో నిపుణులు, విద్వత్పరులు, రాజనీతిజ్ఞుల దార్శనికతతో ఐక్యరాజ్యసమితి ఉనికిలోకి వచ్చింది. మానవాళి చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో మనం ఒక ఉమ్మడి భవితవ్యం ముంగిట ఉన్నాం. మనం కలిసికట్టుగా ఉంటేనే దాన్ని శ్రేయోదాయకంగా చేసుకోగలుగుతాం. ఇందుకు తోడ్పడేందుకే మనకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఉన్నది అని దాదాపు పాతిక సంవత్సరాల క్రితం కోఫీ అన్నన్ ఉద్ఘాటించారు. ఎనిమిది […]
The post ఎనిమిది పదుల ఐక్యరాజ్యసమితి గ్రంథాలయం appeared first on Navatelangana.
Leave A Comment