• Login / Register
  • Site Logo

    ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ గడ్చిరోలి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో పోలీసు అధికారి మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.

    The post ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment