నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో మరోసారి తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. పోలీసులు – మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రా లడ్డా తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీ ఉన్నట్లు సమాచారం.
The post ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతం appeared first on Navatelangana.
Leave A Comment