చెక్కు, ఇంటి నిర్మాణానికి మంజూరు పత్రం అందజేసిన కలెక్టర్, ఎస్పీమిగతా డిమాండ్లూ నెరవేర్చాలి : ప్రజాసంఘాల నేతల డిమాండ్ నవతెలంగాణ-ఆసిఫాబాద్‌కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శ్రావణి కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. గర్భిణి అయిన శ్రావణి కులదురహంకార హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రజాసంఘాలు నిరసనలు తెలపడంతో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి మృతురాలి కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు గురువారం కలెక్టర్ […]
The post ఎట్టకేలకు శ్రావణి కుటుంబానికి ఆర్థిక సాయం appeared first on Navatelangana.
Leave A Comment