• Login / Register
  • Site Logo

    ఎకరాకు ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తేయాలి

    Rss వార్తలు

    పత్తి తేమను 18 శాతానికి పెంచాలిపత్తి దిగుమతులను ఆపివేయాలిదిగుమతి సుంకాలను కేంద్రం పెంచాలి : సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధిఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనాలనే సీసీఐ నిబంధన ఎత్తివేసి ఎంత పంట పండితే అంత కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. […]

    The post ఎకరాకు ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment