నవతెలంగాణ – మిర్యాలగూడ మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ఎల్లయ్య మార్తమ్మ దంపతుల కుమార్తె సబిత నీట్ పరీక్షలొ ఉత్తమ ర్యాంకు సాధించి సిద్దిపేట ఆర్విఎం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఎల్లయ్య మార్తమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. చాలా పేద కుటుంబం కావడంతో వారి కుమార్తె సబితకు మెడికల్ కళాశాలలో చేర్పించడానికి ఆర్థిక సహాయం అందించాలని దాతలను కోరడంతో వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు వెంటనే స్పందించి […]
The post ఎంబీబీఎస్ సీటు సాధించిన పేద ఇంటి విద్యార్ధినికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.
Leave A Comment