• Login / Register
  • Site Logo

    ఎంబీబీఎస్ విద్యార్థికి చేయుత..

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని  నాచారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ యాకూబ్ పాషా కుమార్తె షేక్ అస్మా తపస్సు కి ఎంబిబిఎస్ సీటు వచ్చిన సందర్భంగా చదువు ఖర్చు కోసం గ్రామస్తులంతా కలిసి రూ.22వేలు జమ చేసి ఆ చెక్కును మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ జెడ్పిటిసి గోనే శ్రీనివాసరావు,బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ […]

    The post ఎంబీబీఎస్ విద్యార్థికి చేయుత.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment