నవతెలంగాణ-హైదరాబాద్: స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్ పై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. రాజకీయ ప్రతీకారంతో సదురు ఎంపీని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నిట్ విద్యార్థి ఆత్మహత్య కేసులో బాధితుల పక్షాన పోరాడినందుకు ఎంపీ పప్పు యాదవ్‌ను అరెస్ట్ చేశారని ఆయన శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆరోపించారు. బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ (MP Pappu Yadav)ను శనివారం తెల్లవారుజామున పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. 1995 నాటి […]
The post ఎంపీ పప్పు యాదవ్ అరెస్ట్..రాజకీయ ప్రతీకార చర్య: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.
Leave A Comment