– అభినందనలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు..నవతెలంగాణ – ఊరుకొండ ఊరుకొండ మండలంలో ఎంపీడీవో కృష్ణయ్య ప్రభుత్వ సూచనల మేరకు అన్ని విధాలుగా సేవలు అందించడంతో ఉత్తమ ఎంపీడీవో గా అవార్డు అందుకోవడం అభినందనీయమని ఊరుకొండ మండల అధికారులు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు. సోమవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిల చేతుల మదుగా అవార్డు అందుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. […]
The post ఎంపీ చేతులమీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న ఊరుకొండ ఎంపీడీఓ appeared first on Navatelangana.
Leave A Comment