– కేరళలో యూడీఎఫ్ ఎంపీల పేలవ ప్రదర్శన– బీజేపీ నేత, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ఖర్చు చేసింది ఆరు శాతమే– అధికార లెఫ్ట్ ఎంపీలు భేష్– అత్యధిక నిధులు విడుదల చేసిన ఎంపీగా సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్‌తిరువనంతపురం : ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంలో కేరళలోని ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ ఎంపీలు, బీజేపీ నేత, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ చాలా వెనుకబడ్డారు. అభివృద్ధి కోసం కనీస మొత్తంలోనూ నిధులు విదల్చటం లేదు. నిధుల […]
The post ఎంపీల్యాడ్స్ నిధులు వినియోగిస్తలేరు appeared first on Navatelangana.
Leave A Comment