ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి నవతెలంగాణ – నెల్లికుదురు నెల్లికుదురు ఎంపీడీవో సింగారం కుమార్ ఉత్తమ ఎంపీడీవో గా కలెక్టర్ చేతుల మీదుగా అందుకోవడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించి శాలువాతో ఘనంగా శుక్రవారం సన్మానించి స్వీట్లు పంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీడీవో కుమార్ మండలంలోని అన్ని శాఖలను కలుపుకొని మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నందున ఎంతో […]
The post ఎంపీడీవో కుమార్ కు ఉత్తమ అవార్డు పట్ల హర్షం appeared first on Navatelangana.
Leave A Comment