నవతెలంగాణ – రాయపర్తి: రాయపర్తి ఎంపీడీఓపై వెళ్లివెత్తిన ఆరోపణ నిరాధారమైందని వివిధ గ్రామాల కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వహిస్తున్న తూర్పాటి స్వప్న రాయపర్తి ఎంపీడీఓ కిషన్, తోటి సిబ్బంది తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై గురువారం 40 మంది గ్రామపంచాయతీ […]
The post ఎంపీడీఓపై ఆరోపణలు నిరాధారమైనవి appeared first on Navatelangana.
Leave A Comment