లేబర్ కోడ్స్ కార్మిక హక్కులకు భంగం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్యరామన్నపేటలో ఉత్సాహభరితంగా యూనియన్ జిల్లా మహాసభ నవతెలంగాణ-రామన్నపేటకార్మికవర్గం సంఘటితంగా తిరగబడితే ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందేనని, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలను చూస్తే అది అర్థం అవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్‌హాల్‌లో శనివారం సీఐటీయూ జిల్లా 4వ మహాసభ ఉత్సాహభరితంగా జరిగింది. వివిధ రంగాల నుంచి 300 మంది కార్మిక […]
The post ఎంతటి నియంతలైనా గద్దె దిగాల్సిందే appeared first on Navatelangana.
Leave A Comment