పూర్వంఏయే ఊహలు నాలోంచి ఎప్పుడెప్పుడుఎక్కడెక్కడ జారిపోయాయోఏ ఏకాంతపు విశ్రాంత ఘడియల్లోనోఏ సందడుల కల్మిడి వేళలలోనోసన్నని జలలాగో మెరుపు వెలుగులాగోనాలో జనించిన ఊహలుఏ ఏమరుపు వేళల్లో ఏ దారి చేసుకుని సడి చేయకఎలా జారిపోయాయిలోన తిరుగుతూ తిరుగుతూకొన్ని వేళల్లో అలా బయటికి వెళ్ళి నా చుట్టే తిరిగేవిమళ్ళీ నా లోపలి తీరాలకు తిరిగిరాకఏ దూర తీరాలకు ఎట్లా వెళ్ళివుంటాయిలేదూ- అవి తిరుగుతూండగా నేనే దూరం వచ్చేసానానేను అగుపడక దిగులుతో వగచి అవికొమ్మల్ని కోల్పోయిన ఆకుల్లాఅక్కడే పడిపోయాయా లేవక !లేక […]
The post ఊహలెటు వెళ్ళిపోయాయి appeared first on Navatelangana.
Leave A Comment