ఒకటో తరగతి ప్రవేశాలు లేకపోవడంతో వచ్చే ఏడాది రెండో తరగతులు సంక్షోభంలోనవతెలంగాణ – అశ్వారావుపేటమున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలు ఏమీ జరగకపోవడంతో, వచ్చే ఏడాది రెండో తరగతులు కొనసాగించే పరిస్థితి అనుమానాస్పదంగా మారింది. సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నా, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా, తల్లిదండ్రులు మాత్రం ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించడం గమనార్హం. […]
The post ఊరు బడుల్లో విద్యార్థుల కొరత appeared first on Navatelangana.
Leave A Comment