నవతెలంగాణ – సుల్తాన్ బజార్ ఉస్మానియా అలూమినీ (పూర్వ విద్యార్థుల) అసోసియేషన్ అధ్యక్షుడుగా డాక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేర కు ఆదివారం కోఠిలోని ఉస్మానియ వైద్య కళాశాలలో జరిగిన ఉస్మానియా అలూమినీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అలూమినీ అధ్యక్షులుగా డాక్టర్ కృష్ణమూర్తి భారీ మెజార్టీ తో ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ సురేంద్ర బాబు, డాక్టర్ అనిత, డాక్టర్ కీర్తి స్వరూప్, డాక్టర్ కెయుఎన్ […]
The post ఉస్మానియా అలూమినీ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణమూర్తి ఎన్నిక.. appeared first on Navatelangana.
Leave A Comment