• Login / Register
  • Site Logo

    ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. బస్తాలు ఎత్తుకెళ్లిన జనం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న వాహనదారులు ఇదేమీ పట్టించుకోకుండా ఉల్లిపాయల కోసం ఎగబడ్డారు. అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని నిలువరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

    The post ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. బస్తాలు ఎత్తుకెళ్లిన జనం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment