నవతెలంగాణ – భువనగిరిభువనగిరి పట్టణం లోని స్థానిక ఖాజి మొహాల్ల జామలే బహార్ దర్గా, కిసాన్ నగర్ బుర్హనియా దర్గా, సొంటే పీర్ దర్గా లొ నిర్వహించే గంధం, ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయం చైర్మన్ అవైస్ చిస్తీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉర్సు ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలు మేరకు భువనగిరి పట్టణం […]
The post ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి appeared first on Navatelangana.
Leave A Comment