• Login / Register
  • Site Logo

    ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం రూరల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ (40) శుక్రవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వచ్చి తండ్రిని ఆ స్థితిలో చూసి భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. బాలాజీ మృతికి గల కారణాలపై పోలీసులు […]

    The post ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment