భీమదేవరపల్లిలో రికార్డుస్థాయిలో 41.9 సెంటీమీటర్ల వాన33 ప్రాంతాల్లో కుండపోత వర్షం101 ప్రాంతాల్లో అత్యంత భారీ, 184 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదునేడూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచనఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మొంథా తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోనూ ఎడతెరుపు లేకుండా వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 928 రేయిన్‌గేజ్ సెంటర్ల పరిధిలో వర్షపాతం […]
The post ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత appeared first on Navatelangana.
Leave A Comment