సప్పిడి సంజన రెడ్డి.. ఉప సర్పంచ్ ల ఫోరం ములుగు జిల్లా అధ్యక్షురాలు నవతెలంగాణ – గోవిందరావుపేట ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ములుగు జిల్లా ఉపసర్పచ్చుల ఫోరం అధ్యక్షురాలు సప్పిడి సంజన రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలో సంజన రెడ్డి మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లా ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫోరం […]
The post ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా appeared first on Navatelangana.
Leave A Comment