నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండలంలోని ఉప్లూర్ ఖబ్రస్థాన్ లో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధిలైట్ల ఏర్పాటు చేశారు.ఖబ్రస్థాన్ లో విధి దీపాలు లేకపోవడంతో రాత్రిపూట అంత్యక్రియలు చేసేందుకు వెలుతురు లేక ఇబ్బంది పడుతున్నామని సమస్యను సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ దృష్టికి దూదేకుల ముస్లిం మైనార్టీ సంఘం సభ్యులు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన సర్పంచ్ శైలేందర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఖబ్రస్థాన్ లో విద్యుత్ స్తంభాలతో పాటు విద్యుత్ తీగలను అమర్చి లైట్లు బిగింప చేశారు. సమస్యను తన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే […]
The post ఉప్లూర్ ఖబ్రస్థాన్ లో వీధిలైట్ల ఏర్పాటు appeared first on Navatelangana.
Leave A Comment