• Login / Register
  • Site Logo

    ఉప్పునుంతలలో తుఫాన్ బీభత్సం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన అధిక వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే పంటలు నీళ్లలో కలిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని, ఎకరాకు రూ.30,000 చొప్పున నష్టపరిహారం అందజేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. రెవిన్యూ, వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల పొలాలను వెంటనే సందర్శించి పంటనష్టాన్ని […]

    The post ఉప్పునుంతలలో తుఫాన్ బీభత్సం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment