టెట్ మినహాయింపు కోరుతూ ఫిబ్రవరి 5న చలో ఢిల్లీతెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ కార్యాలయంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడ పత్రికను విడుదల చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని […]
The post ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment