ఎస్‌టీఎఫ్‌ఐ కేంద్ర కమిటీ నిర్ణయం నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై జనవరి 29న పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నట్టు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) తెలిపింది. ఎస్‌టీఎఫ్‌ఐ కేంద్ర కార్యదర్శి వర్గం, కేంద్ర కార్యవర్గ సమావేశాలు శని, ఆదివారాల్లో ఢిల్లీలోని ఫరీదాబాద్‌లోని ఫెడరేషన్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు సీఎన్ భార్తి అధ్యక్షతన జరిగాయి. జాతీయ విద్యా విధానం రద్దు, పాతపెన్షన్ పునరుద్ధరణ, టెట్ నుంచి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వా […]
The post ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై జనవరి 29న పార్లమెంట్ మార్చ్ appeared first on Navatelangana.
Leave A Comment