నవతెలంగాణ – కడ్తాల్ : ముదివెన్ జడ్పీ హెచ్‌ఎస్ పాఠశాలలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం ఉపాధ్యాయుల లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో చదువు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం విద్యార్థులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.ఇంతకుముందు ఉన్న ఉపాధ్యాయులు ప్రమోషన్‌తో బదిలీ అయినప్పటి నుంచి ఖాళీలు భర్తీ చేయకపోవడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. పలుమార్లు ఎంఈఓ, డీఈఓలకు విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడం తమ భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వైఖరిని సూచిస్తోందని విద్యార్థులు […]
The post ఉపాధ్యాయుల నియామకంపై విద్యార్థుల ధర్నా.. appeared first on Navatelangana.
Leave A Comment