• Login / Register
  • Site Logo

    ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాయపోల్రాయపోల్ మండలంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నాలుగ విడత సామాజిక తనిఖీ గ్రామసభలు శుక్రవారం నిర్వహించారు. మండలంలోని రాoసాగర్, అంకిరెడ్డిపల్లి, అనాజీపూర్, రామారo, ఎల్కల్,వడ్డేపల్లి, వీరారెడ్డి పల్లి, టెంకంపేట,లింగారెడ్డి గ్రామాల్లో ఈ గ్రామసభలలో ఉపాధి హామీ పనుల అమలు, కూలీల హాజరు, చెల్లింపులు,పనుల నాణ్యత తదితర అంశాలపై సామాజిక తనిఖీ బృందాలు పరిశీలన చేపట్టాయి.గ్రామస్థులు తమ అభిప్రాయాలు, సూచనలు,ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.ఉపాధి హామీ […]

    The post ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment