నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని నాగల్ గావ్ జిపి పరిధిలోని గ్రామంలో జిపి కార్యదర్శి లింగురామ్ ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద విజయ్ బాబు పాటిల్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఫీడర్ ఛానల్ ను ఏర్పాటు చేసేందుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డులు ఉన్న ప్రతి కూలీలందరికీ పనులు కల్పించే విధంగా పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పని […]
The post ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ, సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment