ఉపాధి కూలీలతో ప్రతిజ్ఞ – తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంనవతెలంగాణ – ఉప్పునుంతల విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లీ గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో ఉపాధి పని ప్రదేశం వద్ద ఉపాధి కూలీలతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర […]
The post ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి appeared first on Navatelangana.
Leave A Comment