• Login / Register
  • Site Logo

    ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – అచ్చంపేటఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేశనాయక్ డిమాండ్ చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఉంది కూలీలకు డబ్బులు ఇస్తేనే పండగ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసున్నారు. రైతులను ఉద్దేశించి  మాట్లాడారు. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో కూలీలకు పడలేదని వారు అన్నారు. కూలీలకు పండగ పూట […]

    The post ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment