33కోట్ల మంది కూలీలపై ప్రభావం ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి..లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాంతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, వెంకట్రాములుగాంధీ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల ధర్నా నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా మోడీ అసలు రూపం బయటపడిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ […]
The post ఉపాధి హక్కుపై మోడీ కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment