జాతీయ బ్యాంకుల్లోనే కూలీల వేతనాలుప్రయివేట్ బ్యాంకుల్లో జమకావుకొత్తగా అమలుకానున్న చట్టంలో మార్పులు నవతెలంగాణ-మల్హర్‌రావుకేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టం వేతనాల చెల్లింపులపై తాజాగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై ఉపాధిహామీ చెల్లింపులను జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల ఖాతాల్లోనే లావాదేవీలు జరగనున్నాయని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి అదేశాలు వచ్చాయి. అయితే ఎప్పటినుంచి ఈ విధానం అమలవుతుందనేది స్పష్టతలేదు. కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి’ హామీ చట్టాన్ని ఇటీవల వీబీజీరామ్‌జీ పేరుగా మార్పులు చేర్పులు చేసి కొత్తగా ప్రవేశపెట్టిన విషయం […]
The post ఉపాధి వేతనంలో అయోమయం appeared first on Navatelangana.
Leave A Comment