వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. మల్లేష్ నవతెలంగాణ – అచ్చంపేటగ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని, ఏడాదిలో 200 రోజులు పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలను వారి పని ప్రదేశాన్ని సందర్శించారు. కూలీలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడారు. […]
The post ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment