ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్రఏఐసీసీ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్ నవతెలంగాణ – అచ్చంపేటపని చేసుకునే హక్కు చట్టం రద్దు చేస్తే దేశవ్యాప్తంగా కూలీలంతా ఏకమై ఐక్యతతో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని ఏఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ అన్నారు. ఉపాధి హామీ పథకం బచావో.. విబి జి రామ్ జి హఠావో కార్యక్రమంలో భాగంగా సోమవారం అచ్చంపేట మండలం బుడ్డ తండా గ్రామపంచాయతీలో కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. 30 ఏళ్ల క్రితం రోజు […]
The post ఉపాధి కూలీలంతా కేంద్రంపై ఉద్యమించాలి appeared first on Navatelangana.
Leave A Comment