• Login / Register
  • Site Logo

    ఉపసర్పంచ్ ల ఫోరం మండల కమిటీ ఎన్నిక

    Rss వార్తలు

     నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఉప సర్పంచ్ ల ఫోరం కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు‌. అధ్యక్షుడిగా మూగల సంజీవచారీ, ఉపాధ్యక్షులుగా భుక్య శంకర్ నాయక్, అల్లేపు గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా చాంద్ పాషా, కోశాధికారిగా మారుపాక నారాయణ, సలహాదారులుగా సూర్య, సంజీవ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు.

    The post ఉపసర్పంచ్ ల ఫోరం మండల కమిటీ ఎన్నిక  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment