ట్రంప్ కాంపాక్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలుపాల్గొన్న వందకి పైగా విశ్వవిద్యాలయాలు న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘కాంపాక్ట్’కు వ్యతిరేకంగా ఆ దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా వందకు పైగా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నిరసనలు చేపట్టారు. వీరంతా కాంపాక్ట్‌కు వ్యతిరేకంగా ఒకే స్వరాన్ని వినిపించారు. ట్రంప్ ప్రభుత్వం ఉన్నత విద్యలో రాజకీయ జోక్యం చేస్తున్నదని విమర్శించారు. గతనెల 1న ట్రంప్ ప్రభుత్వం ‘కాంపాక్ట్ ఫర్ అకాడమిక్ ఎక్స్‌లెన్స్ ఇన్ […]
The post ఉన్నత విద్యలో రాజకీయ జోక్యమా! appeared first on Navatelangana.
Leave A Comment