• Login / Register
  • Site Logo

    ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. రాకపోకలు బంద్

    Rss వార్తలు

    నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని రావిరాల ఆలేరు వావిలాల లోవెల్ కాజ్ వేలలో వరద ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాకపోకలను బంధు నిర్వహించామని తహసిల్దార్ చందా నరేష్ ఎస్సై చిర్రా రమష్ బాబు ఎంపీడీవో కుమార్ తెలిపారు. బుధవారం ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్లి పరిశీలించి తగు సూచనలు చేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని […]

    The post ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. రాకపోకలు బంద్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment