టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్, ముజీబ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం 22 నెలలుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అనేక సార్లు ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం, […]
The post ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment